వాసిపల్లి మనీషా రెడ్డి గంధపు నలుగు లో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!
కలిగిరి,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు,): కలిగిరి మండలం తూర్పు గుడ్లదోన గ్రామానికి చెందిన వాసిపల్లి మదన్మోహన్ రెడ్డి మాధవి లత దంపతుల కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి మనీషా రెడ్డి గంధపు నలుగు కార్యక్రమంలో ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ పాల్గొని నవవధువును అక్షంతలు…