గొల్లప్రోలు మండలం లో జ్యోతుల జన్మదిన వేడుకలు

గొల్లప్రోలు మే 28 మన న్యూస్ : – దుర్గాడ గ్రామ అభివృద్ధి ప్రదాత, సాయిప్రియ సేవసమితి వ్యవస్థాపక అధ్యక్షులు,ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల జనసేన పార్టీ కార్యదర్శి జ్యోతుల గంగాభవాని శ్రీనివాసు 46వ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని గొల్లప్రోలు మండలంలో పలుగ్రామాల్లో సహాయ కార్యక్రమాలను చేపట్టారు .ముందుగా దుర్గాడ గ్రామం నందు ఉమరామలింగేశ్వరస్వామి ఆలయం నందు జ్యోతుల శ్రీనివాసు ఉమరామలింగేశ్వరస్వామి దర్శనం చేసుకొని అనంతరం స్వామివారికి పూజా కార్యక్రమాలు చేశారు.
దుర్గాడ లో ఉచిత మెగా వైద్య శిబిరమును కార్తికేయ హాస్పిటల్ సౌజన్యంతో నిర్వహించారు. వైద్య శిబిరం లో ఎనిమిది వందల మందికి వైద్య సహాయం పొందారని తెలిపారు. వారికి ఉచితంగా రక్త పరీక్షలు ఈసీజీ టు డికో వంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా 600 మందికి మందులను దుర్గాడ గ్రామ యోగుల సహాయంతో పంపిణీ చేశారు. జ్యోతుల శ్రీనివాసు 46వ పుట్టినరోజు సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు సుఖీభవ అంటూ దుర్గాడ గ్రామానికి చెందిన శ్రీనివాసు అభిమాని బండి శివ తండ్రి చంద్రరావు దుర్గాడ గ్రామంలో 6 గురు నిరుపేద కుటుంబాల వారికి 6 బస్తాల బియ్యం,కిరాణా సామాన్లు పంపిణి చేశారు. చెందుర్తి గ్రామపంచాయతీ నందు గల షెడ్యూల్ ట్రైబ్స్ వారికి 50 కుటుంబాల వారికి బియ్యం,కిరాణాసామాన్లు,కరెంటు బల్బులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమాన్ని దుర్గాడ గ్రామానికి చెందిన జ్యోతుల గోపి ఏర్పాటు చేశారు.
అదేవిధంగా దుర్గాడ గ్రామంలో సాయంత్రం 5 గంటలకు వేగుల్మతల్లిగుడి సెంటర్లో కేకు కట్ చేసి జ్యోతుల జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Related Posts

అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన ధ్యాస,కోవూరు, సెప్టెంబర్ 12: అక్రమ లేఅవుట్లను ఆదిలోనే అడ్డుకునే విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలి .కోవూరు నియోజకవర్గ పరిధిలో నుడా నిబంధనలు పాటించని అనధికార లే అవుట్ల యజమానులు 2025 అక్టోబర్ 30వ తేదీ లోపు అపరాధ రుసుం చెల్లించి…

ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన ధ్యాస ,ఇందుకూరుపేట ,సెప్టెంబర్ 12:. జగదేవి పేటలో 50 లక్షలతో సిసి రోడ్ల ప్రారంభోత్సవం. – మరో 50 లక్షల నుడా నిధులతో డ్రైన్ల నిర్మాణానికి శ్రీకారం .అభివృద్ధి, సంక్షేమం ఏకకాలంలో అమలు చేసే పాలనా దక్షత ముఖ్యమంత్రి చంద్రబాబు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా