

ఎస్ఆర్ పురం, మన న్యూస్… ఎస్ఆర్ పురం మండలం చిన్న ఉయ్యూరు కల్వరి మౌంట్ ఫ్యామిలీ ఫెస్టివల్ శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభించారు కల్వరి మౌంట్ లో డీఎస్ సౌందర్ పాండియన్ శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు శనివారం వేలూరు డయాసిస్ బిషప్ కల్వరి మౌంట్ ఉత్సవంలో పాల్గొంటారు అలాగే శనివారం మధ్యాహ్నం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ పాల్గొంటారు కల్వరి మౌంట్ ఫ్యామిలీ ఫెస్టివల్ మహోత్సవం సందర్భంగా శనివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రత్యేక ప్రార్థనలు ఏసుక్రీస్తు పాటలు నిర్వహిస్తారు ఈ కల్వరి మౌంట్ ఫ్యామిలీ ఫెస్టివల్ కు సుమారు 5000 మంది క్రైస్తవ క్రైస్తవులు పాల్గొంటారు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు ఈ కార్యక్రమంలో డీఎస్ సౌందర్య పండియన్ పాస్టర్ మాథ్యూ, పాస్టర్ అన్బుదాస్, ఏసుమణి,వినయ్, జాన్ సాల్మన్ యేసు రత్నం సతీష్ సురేష్ యాకోబ్ పరదేశి ఉపదేశకులు పాల్గొన్నారు.
