Tag: #Viral

కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సమక్షంలో టిడిపిలో చేరిన వైసిపి సీనియర్ నేత అచ్యుత్ రెడ్డి

మన న్యూస్ ,కోవూరు ,మే 9: – విడవలూరులో వైసిపి భూస్థాపితం అయిపొయింది. చంద్రబాబు నాయుడు విధానాల పట్ల ఆకర్షితులై టిడిపికి జై కొడుతున్నారు. విభేదాలు పక్కన పెట్టి గ్రామాభివృద్ధి కోసం పాటు పడండి. వైసిపి నేతలకు టీడీపీ కండువాలు కప్పి…

కొండాయపాలెం గేట్, బి.వి. నగర్ వాసుల దశాబ్దాల కల నెరవేరబోతుంది……. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

మన న్యూస్ ,నెల్లూరు రూరల్ ,మే 9:– నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరియు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చొరవతో కొండాయపాలెం గేట్, బి.వి. నగర్ రైల్వే అండర్ బ్రిడ్జీలకు తొలి అడుగు. నెల్లూరు పార్లమెంటు…

ఘనంగా దివంగత ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వర్ధంతి

మన న్యూస్, వాకాడు, మే 9:– ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వర్ధంతి సందర్భంగా వాకాడు లో ఆయన చిత్రపటం కు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన ఆయన తనయుడు వెంకటగిరి నియోజకవర్గం వైఎస్ఆర్సిపి సమన్వయకర్త…

కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన ఉప్పాల శివకుమార్

మన న్యూస్ ,కోవూరు, మే 9:– కోవూరు నియోజవర్గం విడవలూరు మండలం అన్న రెడ్డి పాలెం గ్రామానికి చెందిన వైసిపి బీసీ మండల యువత అధ్యక్షులు ఉప్పాల శివకుమార్ శుక్రవారం కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీ…

లేఅవుట్లలో ఓపెన్ స్థలాలను ఆక్రమిస్తే తాటతీస్తాం……. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

మన న్యూస్, సర్వేపల్లి ,మే 9 : నెల్లూరు జిల్లా పొదలకూరులోని సత్యనారాయణ లేఅవుట్ ఓపెన్ స్పేస్ పరిశీలన సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ……..సత్యనారాయణ లేఅవుట్ లోని సుమారు రూ.4 కోట్ల విలువైన 286 అంకణాల…

సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చొరవతో పొదలకూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి అదనపు హంగులు

మన న్యూస్, సర్వేపల్లి ,మే 9:– పొదలకూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు ఉపయోగపడేలా సీఎస్ఆర్ నిధులతో వివిధ రకాల పరికరాలు సమకూరుస్తామన్నారు అని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. రూ.94 లక్షల నిధులతో పరికరాలు సమకూరుస్తున్న సెంబ్…

విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు – ఏపీఎస్పీడీసీఎల్ సిఎండి కి టిడిపి అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ వినతి

పూతలపట్టు, మన న్యూస్, మే 9:పూతలపట్టు నియోజకవర్గానికి చెందిన తవనంపల్లి, బంగారుపాలెం, ఐరాల, యాదమరి, పూతలపట్టు మండలాల్లో గత కొంతకాలంగా తీవ్రమైన విద్యుత్ కోతలు చోటుచేసుకుంటున్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.రోజుకు ఏకంగా…

ఆత్మ విశ్వాసమే విజయానికి సోపానం……. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్, నెల్లూరు, మే 8 :- విపిఆర్ ఫౌండేషన్ చే విక్రమ సింహపురి యూనివర్సిటీ అభివృద్ధి పనులకు 15 లక్షల ఆర్ధిక సహాయం.- క్రీడలలో రాణించాలంటే కేవలం శారీరక శక్తి మాత్రమే కాదు, సహనం, తోటి ఆటగాళ్లను కలుపుకుపోయే నాయకత్వం…

వ్యవసాయ శాఖ సమన్వయంతో ప్రకృతి సేద్యం

మన న్యూస్ పాచిపెంట మే 8:= రైతు సాధికారిక సంస్థ ప్రకృతి సేద్య ఉద్యోగులు మరియు వ్యవసాయ శాఖ సమన్వయంతో ముందుకి సాగినప్పుడే ప్రకృతి వ్యవసాయం విజయవంతంగా నడుస్తుందని వ్యవసాయ మార్కెట్ కమిటీ కాబోయే చైర్మన్ ముఖి సూర్యనారాయణ అన్నారు. గురువారం…

కామాక్షితాయి అమ్మవారి బ్రహ్మోత్సవాలు విజయవంతానికి కృషి చేద్దాం……… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్, కోవూరు, మే 8:- ఆలయంలో విఐపి కల్చర్ కు చెక్ చెప్పండి, అమ్మవారి ముందు అందరు సమానమే- సిసి కెమెరాల సంఖ్య పెంచి ఆకతాయిల ఆగడాలు అరికట్టండి. .- బ్రహ్మోత్సవాల సందర్బంగా జొన్నవాడ పరిసరాలలో మద్యం విక్రయాలను నియంత్రించండి.…