ఉచిత ఖత్నా కార్యక్రమానికి హాజరై చిన్నారులకు పౌష్టికాహారం అందజేసిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.
మన న్యూస్ ,నెల్లూరు, మే 8: నెల్లూరు కోటమిట్ట 42 వ డివిజన్ ARB ఫంక్షన్ హాల్లో ఖత్నా (ఒడుగులు) కార్యక్రమానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిధిగా…