శ్రీ విద్యానికేతన్ హై స్కూల్‌లో ఘనంగా నిర్వహించిన అంతర్జాతీయ బాలికల దినోత్సవ వేడుకలు
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా సింగరాయకొండలోని శ్రీ విద్యానికేతన్ హై స్కూల్‌లో వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ప్రపంచవ్యాప్తంగా ఆడబిడ్డలపై వివక్ష, హింస, బాల్యవివాహాల వలన కలిగే నష్టాలపై అవగాహన కలిగించేందుకు పాఠశాల నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థినిల…