ఎమ్మెల్యే చే సిఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణి
మన న్యూస్,తిరుపతిః– ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను నలుగురు లబ్దిదారులకు సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తన కార్యాలయంలో అందించారు. 11వ డివిజన్ కు చెందిన రాధాకృష్ణ రాజు సతీమణి వసంత అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.…