Tag: #trendingNews

టెర్రకోట కార్మికులకు న్యాయం చేయాలి…మంత్రులు నాదెండ్ల మనోహర్, దుర్గేష్ లను కలిసిన డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్..

మన న్యూస్,తిరుపతి :మదనపల్లి డివిజన్ అంగళ్లు ఎర్రకోట హస్త కళాకారులు ఆర్థికంగా ఎదిగేందుకు కావలసిన దుకాణాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ లను రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్…

కార్మికుల సంక్షేమం, అభివృద్ధి, బలోపేతం చేయడమే లక్ష్యం……

కార్మికుల పక్షాన నిలబడే ఏకైక ట్రేడ్ యూనియన్ బి ఎం ఎస్ఏ రాజకీయ పార్టీకి బి ఎం ఎస్ అనుసంధానం కాదు…… మరో 6 నెలల్లో జిల్లాలో 1500 కు సభ్యత్వం చేస్తాం…భారతీయ మజ్దూర్ సంఘ్ జిల్లా అధ్యక్షులు ఆకుల సతీష్…

గూడూరు ను జిల్లా చేయాలి లేదా నెల్లూరు జిల్లాలో కలపాలి.

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు, గూడూరును జిల్లాగా చేయాలని క్రీడాకారులు, వాకర్స్ ర్యాలీగా ప్రదర్శన చేయడం జరిగింది. ఈ సందర్భంగా జెవివి అధ్యక్షుడు .రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎలక్షన్ లో బాగంగా ప్రచారానికి వచ్చినప్పుడు…

వర్కింగ్ జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్లు మంజూరు చేయాలి – ఏపీయూడబ్ల్యూజే సభ్యుల డిమాండ్

మన న్యూస్ సాలూరు జూలై 5 :- వర్కింగ్ జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్లు వెంటనే మంజూరు చెయ్యాలని ఏపీయూడబ్ల్యూజే సభ్యులు డిప్యూటీ తాసిల్దార్ బలివాడ రాజశేఖర్ కు మంగళవారం వినతి పత్రాన్ని అందజేశారు. విలేకరులు ఇచ్చిన వినతి పత్రంలో పొందుపరిచిన ముఖ్య…

కోట మండలంలో పర్యటించిన గూడూరు ఎమ్మెల్యే

గూడూరు, మన న్యూస్ :- కోట మండలం :- సూపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం 19వ రోజు లో భాగంగాగూడలి పంచాయతీ – చంద్రశేఖర పురం నందు 5 లక్షల రూపాయలతో నిర్మించిన CC రోడ్ ను ప్రారంభించిఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో…

తల్లిపాలు ముద్దు డబ్బా పాలు వద్దు.

ఉరవకొండ మన న్యూస్ : తల్లిపాలు ముర్రుపాలు శ్రేష్టత గురించి మంగళవారం వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు.వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు మంగళవారం వైద్య అధికారి డాక్టర్ తేజస్వి, డాక్టర్ సర్దార్ వలి ఆధ్వర్యంలో ఆశాడే…

పోతురాజు ఆలయానికి కంచు గుడిగంట ప్రధానం.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : దామరగిద్ద మండలం పరిధిలోని అన్నాసాగర్ గ్రామంలో నూతనంగా నిర్మించబడుతున్న శ్రీశ్రీశ్రీ పోతురాజు స్వామి ఆలయానికి నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన శ్రీ సాయి ఇంటీరియర్ కన్స్ట్రక్షన్ ప్రోపరేటర్ రుద్రా రెడ్డి మంగళవారం రోజు…

అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి,ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం.డి,కుతుబ్.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని ఏఐవైఎఫ్ వనపర్తి జిల్లా కార్యదర్శి ఎం డి కుతుబ్ గ్రామ సిపిఐ కార్యదర్శి అంజి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మక్తల్ నియోజక వర్గంలోని అమరచింత…

ప్రగతి నిర్మాణ పనులను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ .

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మక్తల్ నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రగతి నిర్మాణ పనులను మంగళవారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పర్యవేక్షించారు. మక్తల్ సమీపంలో 916/2, 917/2 సర్వే నంబర్ లోని పదెకరాల ప్రభుత్వ స్థలంలో రూ. 34…

అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు

గూడూరు, మన న్యూస్ :- గూడూరు లోని ఐ సీ డీ స్ ప్రాజెక్టు ,అశోక్ నగర్ సెక్టార్,అరుంధతి పాలెం1,2, దూర్జటీ నగర్, స్కావెంజరెస్ కాలని,నరసయ్య గుంట, మాతమ్మ గుడి అంగన్వాడీ కేంద్రలలో సీ డీ పీ ఓ షేక్ మహబూబి…