మొదట అగ్రిమెంట్ నేడు సీఆర్, చేతులెత్తేసి పొగాకు కంపెనీలు, లక్షల్లో పెట్టుబడి వేలల్లో సంపాదన

యాజమాన్యం గతంలో మాట్లాలు పొగాకు పంటలు వేస్తే క్వింటానికీ 15000.రూ కోనుగోలు చేసి కొంటాం. గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 26 :- జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో 50 వేల ఎకరాల పైగా పొగాకు పంట సాగు,…

ప్రాణాన్ని నిలబెట్టే వైద్యులు దేవుడితో సమానం – సామాజిక కార్యకర్త, న్యాయవాది కర్నె రవి

డాక్టర్స్ డే సందర్భంగా ప్రభుత్వ వైద్యులకు ఘన సన్మానం పినపాక నియోజకవర్గం, మన న్యూస్ :- మణుగూరు : సమాజంలో సమర్థులైన వైద్యులు ఎందరో ఉంటారని,వారిలో సేవాభావం కలిగిన వైద్యులు కొందరే ఉంటా రని, సమర్ధత, సేవా భావం రెండూ ఉన్న…

నేరాల నియంత్రణలో భాగంగా విస్తృతంగా వాహనాలు తనిఖీలు – రూరల్ ఎస్సై సిహెచ్ శ్రీకాంత్

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 1 :- నేరాల నియంత్రణలో భాగంగా గద్వాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృతంగా వాహనాలు తనిఖీ చేస్తున్నారు గద్వాల రూల్ ఎస్ఐ సిహెచ్. శ్రీకాంత్ మరియు వారి సిబ్బంది. జిల్లా ఎస్పీ ఆదేశాల…

పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు ఘన సన్మానం

మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం స్థానిక బాలయోగి నగర్ మరియు ఊర్లపాలెం మెయిన్ పాఠశాలల నందు ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తూ నేడు పదవి విరమణ పొందిన జేడీ సుబ్బారావు మరియు రావినూతల డేవిడ్ జయకుమార్ లను ఘనంగా సన్మానించారు. ముందుగా మండల…

నిజమైన విజయం యొక్క గొప్ప రహస్యం, నిజమైన ఆనందం. విద్య అనేది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, ప్రధాన న్యాయమూర్తి శ్రీ బోయ శ్రీనివాసులు.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : ప్రతి నెల చివరి రోజు సోమవారం జిల్లా న్యాయ సేవా అధికార ప్రధాన న్యాయమూర్తి శ్రీ బోయ శ్రీనివాసులు నారాయణ పేట టౌన్ కిడ్స్ హోమ్ మాంటిస్సోరి స్కూల్ ను అకస్మాత్తుగా పర్యటన…

చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి, పోలీసు, రెవిన్యూ అధికారులు.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : ప్రతి నెల చివరి తేదిన పౌర హక్కుల దినోత్సవం (సివిల్ రైట్స్ డే) నిర్వహించడం జరుగుతుంది అని,నారాయణపేట జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీస్, రెవెన్యూ అధికారులు కొన్ని గ్రామాలను సందర్శించి…

రాష్ట్రస్థాయి క్రీడ పాఠశాలల ప్రవేశ పోటీలలో నారాయణ పేట జిల్లా క్రీడాకారుల ప్రతిభ.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : తెలంగాణ క్రీడా పాఠశాలల జిల్లాస్థాయి ఎంపికల్లో నారాయణపేట జిల్లా క్రీడాకారులు అసమాన ప్రతిభ చూపి ఇరవై మంది బాలబాలికలు రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు జిల్లా క్రీడలు యువజన శాఖ అధికారి వెంకటేష్ శెట్టి…

పౌర హక్కుల పై గిరిజనులకు అవగాహన

గూడూరు, మన న్యూస్ :- చిల్లకూరులోని శంకర గిరిజన కాలనీలో సోమవారం సాయంత్రం తాసిల్దార్ శ్రీనివాసులు అధ్యక్షతన పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ పౌర హక్కులపై గిరిజనులకు అవగాహన కల్పించారు. ఇల్లు లేని పేదలకు త్వరలోనే…

మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలి, సమస్యలను పరిష్కరించాలి – ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్త, న్యాయవాది కర్నె

పినపాక నియోజకవర్గం, మన న్యూస్ :- మణుగూరు, : మున్సిపాలిటీ పరిధిలో సైడ్ డ్రైనేజ్కబ్జా,ప్రహరీ గోడల నిర్మాణాలతో సమస్యలు ఏర్పడుతున్నాయని, మరోవైపు వర్షాకాలంతో ముంపు సమస్యలు పొంచి ఉన్నాయని తక్షణమే అధికారుల చర్యలు చేపట్టి అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలంటూ సోమవారం కలెక్టరేట్…

అందని ద్రాక్షగా మారిన చదువులు

మన న్యూస్ నారాయణ పేట జిల్లా : అమ్మకానికి పెట్టిన యాజమాన్యాలు. కమిషన్ ఏజంట్లు గా విద్యాధికారులు. చదువుల్లో లేని శ్రద్ధ ఫీజు ల వసూల్లో ఎందుకు?.ఉత్తీర్ణత పై పోటీ పడే విద్యాసంస్థలు ఇప్పుడు ఫీజు,పుస్తకాలు,యూనిఫామ్ అమ్మకం లో పోటీ పడుతున్నాయి.…