Tag: #telangana

మహేంద్రగిరి వారాహి సినిమా కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన హీరో సుమంత్ !!!

మన న్యూస్ : రాజశ్యామల బ్యానర్‌పై సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో మధు కాలిపు నిర్మాతగా తెరకెక్కుతున్న చిత్రం మహేంద్రగిరి వారాహి. మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కధాంశాన్ని ఆధారంగా చేసుకుని దర్శకుడు సంతోష్ జాగర్లపూడి…

వాహన తనిఖీలు నిర్వహించిన ఎస్సై

నర్వ మండలం మన న్యూస్ నర్వ మండలం కల్వాల్ గ్రామ రహదారిపై ఎస్సై కురుమయ్య వాహన తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి పత్రాలు లేకుండా వాహనాలు నడపకూడదని నంబర్ ప్లేట్ లేని వాహనాలను,ట్యాంపరింగ్ చేసిన,సగం నంబర్ ప్లేట్ కలిగి…

వన్నెపూడి లో ఘనంగా వర్మ జన్మదిన వేడుకలు

గొల్లప్రోలు మే 16 మన న్యూస్ : గొల్లప్రోలు మండల పరిధిలోని వన్నెపూడి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే, తెలుగు దేశం పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జి యస్ వి యస్ యన్ వర్మ జన్మదిన వేడుకలు గ్రామ పంచాయితీ సర్పంచ్ కందా…

ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల -నాణ్యతలేని త్రాగునీరు – అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలు

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 15 :- జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం అయిజ పట్టణ కేంద్రంలో గత సంవత్సర కాలం నుంచి మిషన్ భగీరథ త్రాగునీరు వల్ల ప్రజలు అనేకమైన ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు, అధికారుల…

ఉచిత మెగా వైద్య శిబిరంప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… ఐజ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాస్టర్ మధుకుమార్ & మిత్రబృందం

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 15 ;-జోగులాంబ గద్వాల జిల్లా ఐజ పట్టణం మెయిన్ రోడ్ లోని అమ్మ భవాని టెంపుల్ ఎదురుగా ఉన్న డైరెక్టర్ వైద్య రామేశ్వర్ రెడ్డి ఆహ్వానం మేరకు…శ్రీ సన్ లైఫ్ పాలిక్లినిక్ లో కర్నూలు…

ఉదయాన్నే ఘోర రోడ్డు ప్రమాదం…

ఒకరు మృతి మరో ఇద్దరికి తీవ్రగాయాలు , అలంపూర్/ఎర్రవల్లి: పొద్దు పొద్దుగాల ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 15 :- :-వివరాల్లోకి వెళితే…

కళ్యాణ లక్ష్మి,షాదీముబారక్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసినఅలంపూర్ ఎమ్మెల్యే విజయుడు

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 15 :- జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీముబారక్ సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే విజయుడు…

వాల్మీకి సంఘం నూతన కమిటీ ఎన్నిక

మన న్యూస్ నర్వ మండలం: నారాయణపేట జిల్లా నర్వ మండల వాల్మీకి అధ్యక్షులు కావాలి అయ్యన్న, ఆధ్వర్యంలో కల్వల గ్రామ వాల్మీకి నూతన కమిటీ ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం నరసింహులుజిల్లా ప్రధాన కార్యదర్శి పసుల నీరజ్…

3.15 యం వి ఎ పిటీఆర్ ప్రారంభం -: సబ్ స్టేషను ప్రారంబించిన ఎమ్మెల్యే -: చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హర్షం

మన న్యూస్ లింగంపెట్ : కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం, బాణాపూర్ గ్రామ సబ్ స్టేషన్ నందు 1 కోటి రూపాయల నిధులతో ఏర్పాటు చేసిన 3.15 యం.వి.ఏ పిటిఆర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్…