యోగాతోనే మనశ్శాంతి పూర్తి ఆరోగ్యం సాధ్యం తాసిల్దార్ అరుణకుమారి!
పాలసముద్రం మండలం న్యూస్ : ప్రభుత్వం రాష్ట్రాన్ని యోగాంధ్ర ప్రదేశ్ గా మార్చడంలో భాగంగా ప్రతి ఒక్కరూ యోగాను ప్రతిరోజు చేస్తే పూర్తి ఆరోగ్యవంతంగా ఉండటంతో పాటు మనశ్శాంతి చదువులపై పూర్తి దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉంటుందని తాసిల్దార్ అరుణకుమారి ఆశాభవాన్ని…