టిడిపి తోనే గ్రామాల అభివృద్ధి – ఎమ్మెల్యే సునీల్ కుమార్ వెల్లడి
గూడూరు, మన న్యూస్ :- గ్రామంలో ఏమైనా అభివ్రుద్ది జరిగిందంటే..చంద్రబాబు హయాంలో జరిగిన అభివ్రుద్ది తప్ప మరే ప్రభుత్వం చేయలేదని ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ పేర్కొన్నారు.చిల్లకూరు మండలంలోని బల్లవోలు గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.…