

గూడూరు, మన న్యూస్ :- AIIEA యూనియన్ 75 వ వారోత్సవాల సందర్భంగా బుధవారం గూడూరు మున్సిపల్ పరిధిలోని నెల్లటూరు లోని గిరిజన కాలనీ ఎలిమెంటరీ స్కూల్లో నోట్ బుక్స్ పెన్సిల్ పెన్నులు పలకలు బలపాలు మరియు దుప్పట్లు పంచినాము ఈ దుప్పట్లకి దాతగా claims AAO శర్మ గారు. నోట్ బుక్స్ పలకలు పెన్సిల్లు పెన్నలు బలపాలు దాతగా ఎన్ శివ కుమార్ గారు. వ్యవహరించారు
ఇట్లు iceu బ్రాంచ్ కార్యదర్శి ఎన్ శివకుమార్, ఈ కార్యక్రమంలో బ్రాంచ్ అధ్యక్షులు మనోజ్ కుమార్ కార్యదర్శి ఎన్ శివకుమార్ ట్రెజరర్ తరుణ్ సాయి విజయభాస్కర్ పాఠశాల ఉపాధ్యాయులు అందరూ పాల్గొన్నారు
