చాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్: ఆస్ట్రేలియా 264 పరుగులకు ఆలౌట్, టీమిండియా టార్గెట్ 265
Mana News, Mana Sports :- ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబయి వేదికగా జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు భారత్‌కు 265 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆసీస్ 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. టాస్ గెలిచి…