

Mana News ,ఒంగోలు.మార్చి5 : ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్, యంగ్ డైనమిక్ లీడర్ దామచర్ల సత్య గారికి నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ సభ్యులు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మక్కెన సురేంద్రబాబు, స్టేట్ సెక్రటరీ షేక్ ఖాదర్ వలీ ,మరియు ఈసీ మెంబర్లు వెంకటేశ్వర్లు, రాకేష్ బాబు, కోటేశ్వరరావు,జయ ప్రకాష్ తదితరులు దామచర్ల సత్య గారిని కలిసి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.