ఉరవకొండలో యదేచ్ఛగా భూకబ్జాలు.
ఉరవకొండ మన న్యూస్ : ఉరవకొండలో కబ్జాల జోరు ఊపందుకుంది. నాడు ఒక వ్యక్తి ఏకంగా ఉరవకొండలో కొండ పరిసర భాగాన్ని కొంతమేరకు కబ్జా చేశారు. నేడు అడుగడుగునా కబ్జాలతో ఊపందుకుంటుందిప్రజోపయోగ స్థలాలు యదేచ్చగా కబ్జాకు గురవుతుంటే అధికారులు మాత్రం నిద్ర…