

మన న్యూస్ తవణంపల్లి జూలై-19 తవణంపల్లి మండలంలోని తొడతర సి ఆర్ సి నందు గత13 సంవత్సరాలుగా సిఆర్పి గా విధులు నిర్వహిస్తున్న ధనంజయ, బదిలీపై గంగవరం మండలం కు వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా తవణంపల్లి మండల విద్యాశాఖ అధికారి హేమలత ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఎంఆర్సి కార్యాలయంలో సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సి ఆర్ పి లు, ఎం ఆర్ సి సిబ్బంది పాల్గొనడం జరిగింది.