రాష్ట్ర హోంమంత్రి ని కలిసిన డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్
మన న్యూస్,తిరుపతి :– మంగళగిరిలోని రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ను రాష్ట్ర హస్తకళల నైపుణ్య అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమెకు శ్రీవారి ప్రసాదాలను అందజేసి శాలువతో ఘనంగా…