ఎమ్మెల్యే చే గంగజాతర పోస్టర్ ఆవిష్కరణ
మన న్యూస్,తిరుపతిఃతాతయ్యగుంట గంగజాతర వాల్ పోస్టర్ ను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు శనివారం ఉదయం ఆవిష్కరించారు. మే 6వ తేది చాటింపుతో జాతర ప్రారంభమై మే 13వ తేది వరకు జరుగుతాయని ఆయన చెప్పారు. మే 14 తేది తెల్లవారుజామున అమ్మవారి…