ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార భద్రతకమిషన్ చైర్మన్ చిత్తూరు జిల్లా లో విస్తృత పర్యటన
మన న్యూస్, గంగాధర్ నెల్లూరు,మార్చి 04:– మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాపరెడ్డి చిత్తూరు జిల్లా లో విస్తృత పర్యటన చేశారు.. చిత్తూరు జిల్లా పర్యటన లో భాగంగా పాఠశాలలు, గురుకుల పాఠశాలలు,ఎఫ్ పి షాప్…