జనసేన ఆవిర్భావ పోస్టర్ విడుదల చేసిన ఎమ్మెల్యే ఆరణి
మన న్యూస్,తిరుపతి,మార్చి 8:– ఈనెల 14వ తేదీన పీఠాపురంలో జరిగే జనసేన ఆవిర్భావ దినోత్సవ బహిరంగ సభలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం తిరుపతి నియోజవర్గ సన్నాహక సమావేశంలో ఛలో పిఠాపురం…