Tag: #andhrapradesh

మారకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి – సాలూరు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు

మన న్యూస్ సాలూరు జూన్ 26 :- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో మాదక ద్రవ్యాల వినియోగ వ్యతిరేక దినోత్సవ అవగాహన ర్యాలీ,సాలూరు పట్టణ సర్కిల్ ఇన్ స్పెక్టర్ అప్పలనాయుడు. సాలూరు జూనియర్ సివిల్ జడ్జీకోర్టు అధికారి హర్షవర్ధన్. వారితో కలిసి…

ఎమ్మెల్యేకి వినతుల వెల్లువ

గూడూరు, మన న్యూస్:- గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ డే నిర్వహించారు పట్టణ మరియు పరిసర ప్రాంత గ్రామాల నుండి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి తమ సమస్యలను ఎమ్మెల్యేకి తెలియజేశారు కొన్ని…

సీఎం సహాయనిధి చెక్కుల అందించిన ఎమ్మెల్యే

గూడూరు, మన న్యూస్:- సీఎం సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అందజేశారు పార్టీలకతీతంగా అర్హులైన పేదవారందరికీ సీఎం సహాయనిది అందిస్తున్నామని తెలిపారు .గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్…

జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష లో మెరిసిన వెంగంపల్లె విద్యార్థిని నక్కల ఝాన్సీ రెడ్డి

మన న్యూస్ తవణంపల్లె జూన్-26 మండలంలోని అరగొండలో గల అపోలో ఇషా విద్యాలయంలో చదువుతున్న వెంగంపల్లె కు చెందిన మాజీ ఆర్మీ ఉద్యోగి నక్కల హేమభూషన్ రెడ్డి కుమార్తె నక్కల ఝాన్షి రెడ్డి పీఎం జవహర్ నవోదయ విద్యాలయ సమితి నిర్వహించిన…

వెడిచెర్ల, మంగళపూరు గ్రామాలలో పొలం పిలుస్తుంది

గూడూరు ,మన న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న *పొలం పిలుస్తుంది* కార్యక్రమము ను వెడిచెర్ల మరియు మంగళపూరు గ్రామాలలో నిర్వహించడం జరిగింది..ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి గూడూరు, వి.రమేష్ పచ్చి రొట్ట మరియు పి.ఎం.డి.ఎస్ కిట్లును సబ్సిడీ…

మా ఊరు బడి మాకు కావాలి – అని బాయ్ కట్ చేసిన విద్యార్థులు.పట్టించుకోని అధికారులు…….కెవిపిఎస్ ఆధ్వర్యంలో నిరసన.

గూడూరు,( మన న్యూస్) తిరుపతి జిల్లా గూడూరు మండల పరిధిలోని నెర్నూరు గ్రామములోని ప్రాథమికోన్నత పాఠశాలలో 6,7,8, తరగతులను ఆరు కిలోమీటర్లు దూరంలో ఉన్న తిరువెంగనాయపల్లి పాఠశాలకు తరలించవద్దు అని బుధవారం రోజు విద్యార్థుల తల్లిదండ్రులు, కె.వి.పి.ఎస్ అడపాల ప్రసాద్ ఆధ్వర్యంలో…

మాదిగ మహా మేళా సభను జయప్రదం చేయండి.

మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం సోమరాజు పల్లె లో మండల అధ్యక్షులు రావినూతల వెంకటేష్ మాదిగ ఆధ్యర్యంలో మాదిగ మహా మేళా కరపత్రం ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తో ఎస్సీ వర్గీకరణను…

ఎమ్మెల్యే థామస్ చొరవతో ముఠాలం గ్రామంలో ద్రాహం తీర్చిన సర్పంచ్ శ్రీనాథ్ రెడ్డి

వెదురుకుప్పం మన న్యూస్: మండలంలోని గంటవారిపల్లి పంచాయతీకి చెందిన ముఠాలం గ్రామంలో గత కొద్ది రోజులుగా తాగునీరు సమస్య ఉండడంతో స్థానిక సర్పంచ్ శ్రీనాథ్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ థామస్ కు ముఠాలం గ్రామంలో నీటి సమస్య ఉందని ఆయన…

పొలం పిలుస్తోంది

మన న్యూస్ సింగరాయకొండ:- నిన్న పొలం పిలుస్తోంది లో భాగంగా సోమరాజు పల్లి మరియు సింగరాయకొండ లలో గ్రామసభ లు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సింగరాయకొండ సహాయ వ్యవసాయ సంచాలకులు ఇ .నిర్మల కుమారి పాల్గొనుట జరిగినది. ఆమె…

గేదెల దొంగతనం కేసు నమోదు ఇద్దరు నిందితులు అరెస్ట్, రూ.3.5 లక్షల విలువైన గేదెలు రికవరీ

మన న్యూస్ సింగరాయకొండ:- శింగరాయకొండ మండలంలోని సోమరాజుపల్లి గ్రామానికి చెందిన అర్రిబోయిన బ్రహ్మయ్య (వయసు 37, యాదవ కులం)కు చెందిన ఐదు గేదెలు జూన్ 2వ తేదీన రాత్రి గుర్తుతెలియని దొంగలు షెడ్డు నుంచి దొంగిలించి పోయిన ఘటనపై బాధితుడు ఇచ్చిన…