గూడూరు, మన న్యూస్:- గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ డే నిర్వహించారు పట్టణ మరియు పరిసర ప్రాంత గ్రామాల నుండి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి తమ సమస్యలను ఎమ్మెల్యేకి తెలియజేశారు కొన్ని సమస్యలను అక్కడికక్కడే సంబంధిత అధికారులతో మాట్లాడి ఎమ్మెల్యే పరిష్కరించారు ఈ గ్రీవెన్స్ డే లో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు ,పలు శాఖల అధికారులు నాయకులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *