రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నపిల్లల్ని ఆదుకున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు మరియు చిత్తూరు జిల్లా కలెక్టర్
మన న్యూస్ ఐరాల జులై-28:- జూన్ 11వ తేదీన చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో, చిత్తూరు జిల్లా ఐరాల మండలం మామిడికుంటపల్లికి చెందినటువంటి రాజేష్ పూర్ణిమలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వీరికి 4 సంవత్సరాల ఒక బాబు మరియు…