బొమ్మయ్యపల్లి, తెల్లగుండ్లపల్లిలో ఘనంగా సుపరిపాలన – తొలి అడుగు కార్యక్రమం

వెదురుకుప్పం, జూలై 27, మన న్యూస్:– మన రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ డాక్టర్ వి.ఎం. థామస్ సూచనలతో వెదురుకుప్పం మండలంలోని బొమ్మయ్యపల్లి గ్రామ పంచాయతీ, చిన్న బొమ్మయ్యపల్లి గ్రామం మరియు తెల్లగుండ్లపల్లి గ్రామ పంచాయతీలో “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమం జూలై 27, 2025న ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో వెదురుకుప్పం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు లోకనాథ రెడ్డి, నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షుడు గురుసాల కిషన్ చంద్, క్లస్టర్-04 చంగల్ రాయ్ రెడ్డి, సీనియర్ యువ నాయకులు భాష్యం సతీష్ నాయుడు, రాజాజీ, నాగార్జున్, తెల్లగుండ్లపల్లి బూత్ కన్వీనర్ గుణశేఖర్ రెడ్డి, ఇనాం కొత్తూరు సర్పంచ్ మమత మోహన్ రెడ్డి, యువ నాయకులు భాను ప్రకాష్, పవన్ కుమార్ (రామకృష్ణాపురం బూత్ కన్వీనర్) తదితరులు పాల్గొన్నారు. అలానే చిత్తూరు జిల్లా ఎస్సీ మోర్చా ప్రతినిధులు పాముల శేషాద్రి కుమార్, రాజు, వెంకటేష్, రిషిత్, వెంకయ్య, భీమశంకర్ రెడ్డి, మురగయ్య, ఢిల్లీ, సీనియర్ నాయకులు రెడ్డి కుమార్, సుధాకర్ రెడ్డి, సతీష్ కుమార్, నెల్లపల్లి నుండి వినయ్, ధనంజయులు, బొగ్గల బాబు, యోహాను దాస్, కొల్లు లక్ష్మీకాంత్, హరి, సునిల్, హేమాద్రి, కిరణ్, నరేష్, చిరంజీవి, చందు, లక్ష్మయ్య, తులసి, కుమార్, డేటా అనలిస్ట్ మారేపల్లి మురళి తదితర పలువురు యువ నాయకులు, మహిళలు, గ్రామ కమిటీ అధ్యక్షులు, యూనిట్ ఇన్‌చార్జులు, బూత్ మరియు కో-బూత్ కన్వీనర్లు పాల్గొన్నారు. గ్రామస్థులు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఉత్సాహంతో కార్యక్రమం విజయవంతమైంది.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..