

వెదురుకుప్పం, జూలై 27, మన న్యూస్:– గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం గొడుగుచింత మాజీ సర్పంచ్ టిడిపి మండల మాజీ ఉపాధ్యక్షులు పైడి.భాస్కర్ నాయుడు కర్మ క్రియల్లో ఆయన చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించిన వెదురుకుప్పం టిడిపి మాజీ మండల అధ్యక్షులు స్థానిక మాజీ ఎంపీటీసీ మోహన్ మురళి,రాష్ట్ర సంస్కృతిక విభాగ ప్రధాన కార్యదర్శి మునిచంద్రారెడ్డి, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు వరప్రసాద్,మండల క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు చొక్కా.మహేష్, మనోహర్ నాయుడు మాజీ సర్పంచ్ రాజారెడ్డి మాజీ ఎంపిటిసి నాదమునినాయుడు మాజీ సర్పంచ్ మొగిలిలయ్య సీనియర్ నాయకులు బండి.పరమేశ్వర్ రెడ్డి, నాగరాజురెడ్డి,పనాదముని రెడ్డి చిరంజీవినాయుడు,కుమార్, రామకృష్ణారెడ్డి,క్రాంతికుమార్ రెడ్డి, దుద్దాల.బాబు నాయుడు,వర్మ, మధు,సునీల్,వెంకటేష్ నాయుడు,ప్రకాష్ నాయుడు, ప్రభాకర్ రెడ్డి,ధర్మారెడ్డి, మోహన్ దతితరులు పాల్గొన్నారు. మాజీ నేత భాస్కర్ నాయుడు సమాజంలో తన సేవలతో గుర్తింపు తెచ్చుకున్నారని, ఆయన మరణం పార్టీకి, గ్రామానికి తీరని లోటని నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.