అబద్ధాల పునాదుల మీద మేం ప్రభుత్వాన్ని నడపలేం: సీఎం రేవంత్ రెడ్డి
Mana News , హైదరాబాద్: ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అసెంబ్లీ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, పలువురు పార్టీ నేతలతో కలిసి ఈ…