నూతన ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కి వెదురుకుప్పం తెలుగుదేశం నేతల సత్కారం
Mana News, Vedurukuppam :- నూతనంగా నియమింపబడిన ఇరిగేషన్ E E గారిని వెదురుకుప్పం మండల తెలుగుదేశం పార్టీ మాజీ మండల అధ్యక్షుడు మరియు క్లస్టర్ ఇంచార్జి మోహన్ మురళి ఆధ్వర్యంలోఇరిగేషన్ E E మురళీ కుమార్ ను సత్కరించడం జరిగింది…