‘ అమాస ‘ కు శుభాకాంక్షలు తెలిపిన టౌన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ భువన్ కుమార్ రెడ్డి
మన న్యూస్, తిరుపతి, ఏప్రిల్ 30: చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డిసిసి బ్యాంక్) చైర్మన్‌గా అమాస రాజశేఖర్ రెడ్డి నియమితులైన సందర్భంగా, తెలుగుదేశం పార్టీ నేత మరియు తిరుపతి కోపరేటివ్ టౌన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ పి. భువన్…