మక్తల్ లో 250 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించిన, మంత్రి వాకిటి శ్రీహరి.
మన ధ్యాస, మక్తల్: పట్టణంలో 250 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను సోమవారం మంత్రి వాకిటి శ్రీహరి పరిశీలించారు. ప్రతిపాదిత పాఠశాల నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించిన మంత్రి నిర్మాణ పనుల గురించి అధికారులను…