భక్తుల సేవే లక్ష్యంగా పదేళ్లుగా అన్నదానం.వరసిద్ధి వినాయక టాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం…వినాయక చవితి సందర్భంగా వెయ్యి మందికి అన్నప్రసాద వితరణ…
శ్రీ వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులకు సేవ చేయాలనే సంకల్పంతో రేణిగుంటలో శ్రీ వరసిద్ధి వినాయక టాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గత పది సంవత్సరాలుగా ఎలాంటి విరామం లేకుండా ప్రతి…