రేణిగుంట అర్బన్ సీఐ జయచంద్ర హెచ్చరిక, వినాయక చవితి వేడుకల్లో నిబంధనలు తప్పనిసరి!.
రేణిగుంట సెప్టెంబర్ 12. వినాయకుడి మండపాలను వాహనాల రాకపోకలకు, బాటసారులకు అడ్డుగా ఏర్పాటు చేయకూడదు. అడ్డంకిగా ఉన్న వాటిని వెంటనే తొలగించాలి.మండపాల వద్ద ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదా అసౌకర్యం కలిగించరాదు.ఉత్సవాల పేరుతో డిజె సౌండ్ సిస్టమ్‌లు వాడటం మరియు అశ్లీల…