Month: September 2026

వర్మీ కంపోస్ట్ తయారీలో రాష్ట్రంలో 9వ ర్యాంకు, స్వచ్ఛ రథం లో నెల్లూరు జిల్లాలో మొదటి ర్యాంకు

కలిగిరి మండలానికి రాష్ట్రస్థాయి గుర్తింపు*కలిగిరి, సెప్టెంబర్ 19, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. పారిశుధ్య నిర్వహణలో కలిగిరి మండలం రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు సాధించింది. ప్రభుత్వం తరపున నిర్వహిస్తున్న స్వచ్ఛ రథం కార్యక్రమంలో నెల్లూరు జిల్లాలోనే కలిగిరి మండలం మొదటి…

శ్రీ వైష్ణవి కాలేజీలో ఘనంగా వినాయక నిమజ్జన వేడుకలు.

మన ధ్యాస,మక్తల్ : పట్టణంలోని సంగంబండ రోడ్ లో ఉన్న శ్రీ వైష్ణవి బాలికల జూనియర్ కాలేజీ లో శనివారం వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. గణేశుడికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం విద్యార్థినిలకు అన్నప్రసాద వితరణ చేశారు. ఆ…

కారు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి రూ.50 వేల ఆర్థిక సహాయం

కలిగిరి, సెప్టెంబర్ 19, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితుడికి ఏజిఎన్ నిర్మాణ సంస్థ అధినేతలు, చిన్న అన్నలూరు పంచాయతీ వైఎస్సార్‌సీపీ నాయకులు గడ్డం రంజాన్ రూ.50 వేల ఆర్థిక సహాయం అందించారు.కలిగిరి మండలం చిన్న…

ఎమ్మెల్యే కాకర్ల సురేష్ జన్మదిన వేడుకలు రావులకొల్లు గ్రామం ఎస్టీ కాలనీలో ఘనంగా నిర్వహించరు.*సేవా కార్యక్రమాలతో జన్మదినాన్ని జరుపుకున్న టీడీపీ శ్రేణులు

కలిగిరి, సెప్టెంబర్ 19 , మన న్యూస్ ప్రతినిధి నాగరాజు. ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ జన్మదిన వేడుకలను కలిగిరి మండలంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అత్యంత ఘనంగా నిర్వహించారు. కలిగిరి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పూసాల వెంగపనాయుడు…

కలిగిరి మండలం దుబగుంట లో విషాదం: పిడుగుపాటుకు గురై వ్యక్తి మృతి

కలిగిరి , సెప్టెంబర్ 18, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు. కలిగిరి మండలం దుబగుంట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలోని ఎస్టీ కాలనీకి చెందిన తలపల రామారావు (45) శనివారం ఉదయం పిడుగుపడి అక్కడికక్కడే మృతి చెందాడు.స్థానికుల కథనం ప్రకారం… శనివారం…

పెద్ద అన్నలూరు లో ఘనంగా 9వ రాష్ట్రీయ పోషణ మాసం.

0-6 సంవత్సరాల పిల్లల ఆరోగ్యానికి పోషకాహారం ఎంతో అవసరo.. కలిగిరి సెప్టెంబర్ 18, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. సూపర్‌వైజర్ పి విజయలక్ష్మి ఆధ్వర్యంలో కలిగిరి మండలంలోని పెద్ద అన్నలూరు అంగన్‌వాడీ కేంద్రంలో 9వ రాష్ట్రీయ పోషణ మాసం కార్యక్రమాన్ని…

జటిలమైన సమస్యకు సామరస్య పూర్వక పరిష్కారం

బంగారుపాళ్యం సెప్టెంబర్ 18 మన ధ్యాస (నాగరాజ సరకింటి ) చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం తగ్గువారిపల్లి గ్రామంలో కొంతకాలంగా నెలకొన్న రాకపోకల సమస్యకు అధికారులు చొరవ తీసుకుని సామరస్యపూర్వకంగా పరిష్కారం చూపించారు. గ్రామంలోని ప్రధాన దారికి అడ్డంగా చర్చి నిర్వాహకులు…

రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలి..

విశాఖపట్నం మన ద్యాస ప్రతినిధి సెప్టెంబర్ 18: మద్దిలపాలెం వైఎస్సార్సీపి పార్టీ కార్యాలయంలో విశాఖ జిల్లా వైయస్సార్సీపి అధ్యక్షులు కే.కే.రాజు పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కే.కే.రాజు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని…

శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక చవితి నవరాత్రి సందర్భంగా భారీ అన్న సమారాధన..

మన ధ్యాస ప్రతినిధి కూర్మన్నపాలెం సెప్టెంబర్ 18: జీవీఎంసీ 87 వార్డు పరిధిలో గల కణితి కాలనీ వీధిలో వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా ఏకలవ్య యూత్ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా…

ఏకలవ్య సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన..

మన ధ్యాస ప్రతినిధి గాజువాక సెప్టెంబర్ 18: 87 వ వార్డు కనితి ఏకలవ్య – II వీధిలో ఘనంగా వినాయక చవితి వేడుకలు.ఏకలవ్య సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా…