యంగ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న యువ నాయకుడు మౌర్య సింహ..
మన ధ్యాస ప్రతినిధి గోపాలపట్నం సెప్టెంబర్ 18: శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక చవితి మహోత్సవాలలో భాగంగా యంగ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ విప్ గణబాబు…