Month: September 2026

ఈనెల 10వ తారీఖున చాకలి ఐలమ్మ విగ్రహ ప్రతిష్ట వాల్పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి వాకిటి శ్రీహరీ

.మన ధ్యాస, మక్తల్: పట్టణంలో ఈ నెల 10 వ తారీఖున ఏర్పాటు చేయనున్న చాకలి ఐలమ్మ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను మంత్రి వాకిటి శ్రీహరి ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరీ…

ఈ నెల 12న జాతీయ లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి,మక్తల్ సిఐ రామ్ లాల్

మన ధ్యాస, మక్తల్: మక్తల్ సర్కిల్ పరిధిలోనీ మక్తల్, ఉట్కూరు మాగనూరు కృష్ణ పోలీస్ స్టేషన్ పరిధిలో చాలా కాలంగా కోర్టులో పెండిగ్‌లో వున్న కేసుల పరిష్కారం కోసం మక్తల్ కోర్టులో కక్షిదారులు జాతీయ లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని మక్తల్…

ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

మన ధ్యాస మక్తల్: పట్టనంలోని వట్టం రవి కన్వెన్షన్ హాల్లో 1990-91 బ్యాచ్ ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. అందులో భాగంగా ఉపాధ్యాయులైనటువంటి రమేష్ శెట్టి , ఎం శివకుమార్ , మనోహర్ , ఎల్లప్ప &…

వాసవీ వనితా క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఘనంగా సత్కారం.

మన ధ్యాస, మక్తల్:మక్తల్ పట్టణంలోని సత్యసాయి ఆలయంలో వాసవీ వనితా క్లబ్ ఆధ్వర్యంలో పత్రికా విలేకరులను ఘనంగా సత్కరించారు. వనితా క్లబ్ అధ్యక్షురాలు ప్రసన్న నేతృత్వంలో,వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీ గుప్తా జన్మదిన వారోత్సవాల్లో భాగంగా,జర్నలిస్టులకు శాలువా కప్పి…

ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం.. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలి: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) సెప్టెంబర్‌ 5 ,భావి భారత పౌరులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు,నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.…

పిట్లంలో గణేష్‌ ఉత్సవాలకు నిబంధనలు తప్పనిసరి..శాంతియుత వాతావరణంలో వేడుకలు నిర్వహించాలి..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) సెప్టెంబర్‌ 5: వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు నిర్వాహకులు పోలీసుల సూచనలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని బాన్సువాడ రూరల్‌ సీఐ తిరుపయ్య సూచించారు. శనివారం పిట్లం వైశ్య భవన్‌లో సీఐ తిరుపయ్య, ఎస్‌ఐ…

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎస్‌జీటీ ఎం.ఎం. శాంతి..

విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, వినూత్న బోధనకు దక్కిన గుర్తింపు.. ఎస్‌బీవీ పురం సెప్టెంబర్ 05. విద్యార్థుల విద్యాభివృద్ధి, వినూత్న బోధనా పద్ధతులు, పాఠశాల అభివృద్ధిలో విశేష కృషి చేసిన ఎస్‌బీవీ పురం పాఠశాల ఎస్‌జీటీ ఉపాధ్యాయురాలు ఎం.ఎం. శాంతి ‘జిల్లా స్థాయి…

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవ వేడుకలు..

మాన ధ్యాస,మక్తల్: పట్టణంలోని ఎస్వీకేఆర్ అక్షయ రెడ్డి పాఠశాలలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులే ఉపాధ్యాయులు గా మారి తోటి విద్యార్థులకు బోధన అందించారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ…

వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

మన ధ్యాస, మక్తల్ :ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా స్థానిక సత్యసాయి దేవాలయం వద్ద వాసవీ వనితా క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వనితా క్లబ్ అధ్యక్షురాలు ప్రసన్న, తొలుత సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి…

ప్రాణంలో ప్రాణమా’ చిత్ర టైటిల్ సాంగ్ ఆవిష్కరణ !!!

Mana News :- శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ప్రొడక్షన్స్ లో రూపొందుతున్న చిత్రం ‘ప్రాణంలో ప్రాణమా’ ఈ సినిమా నుండి టైటిల్ సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. కుషాల్, అన్విష, జీవన్ రెడ్డి, కమల్ ప్రధాన పాత్రల్లో…