Month: September 2026

అన్నా క్యాంటీన్ శుభ్రత పెంపొందించాలని అవగాహన కార్యక్రమం..

గాజువాక మన ధ్యాస ప్రతినిధి సెప్టెంబర్ 9:చిన్నగంట్యాడ అన్న క్యాంటీన్‌లో పరిశుభ్రతను పెంపొందించడం,వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించడం మరియు లబ్ధిదారుల సంతృప్తిని పెంపొందించడం అనే ముఖ్య ఉద్దేశ్యాలతో ఒక విజయవంతమైన ‘శిక్షణ మరియు సామర్థ్య పెంపుదల’ కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమాన్ని మెఫ్మా టీమ్…

కాటేపల్లి గ్రామస్థులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ….

మన ధ్యాస,నిజాంసాగర్ ,( జుక్కల్ ) సెప్టెంబర్ 9 : పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం కాటేపల్లి గ్రామానికి చెందిన అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను తహసీల్దార్ రాజశేఖర్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా తహసీల్దార్…

సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన సర్పంచ్ రాధా దత్తూరం.

మన ధ్యాస, మక్తల్: మండల పరిధిలోని కర్నీ గ్రామంలో బుధవారం సీసీ రోడ్డు పనులను సర్పంచ్ రాధా దత్తురం ప్రారంభించారు. ఈ సందర్బంగా సర్పంచ్ రాధా మాట్లాడుతూ, ఎస్సి ఎస్ టి సాబ్ ప్లాన్ 20 లక్షల నిధులతో సీసీ రోడ్డు…

కరువు ప్రభావిత రైతులకు వి బి -జి ఆర్ ఏ ఏం జి పథకంతో ఆర్థిక ప్రయోజనం

తవణంపల్లి, సెప్టెంబర్ 8 మన జైత్రయాత్ర : ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరువు పరిస్థితుల్లో రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ప్రభుత్వం VB-GRAMG పథకం ద్వారా పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని ఏపీఓ బాల తెలిపారు. రైతుల వ్యవసాయ భూముల్లో ఉత్పాదక…

డీఎస్‌ఓను కలిసిన జిల్లా కన్జ్యూమర్‌ ప్రొటెక్షన్ సభ్యులు

చిత్తూరు, సెప్టెంబర్ 8 మన ద్యాస చిత్తూరు జిల్లా కేంద్రంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన జిల్లా డీఎస్‌ఓ (జిల్లా సివిల్‌ సప్లయ్స్‌ అధికారి) వెంకటరాముడు ని జిల్లా కన్జ్యూమర్‌ ప్రొటెక్షన్‌ సభ్యులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా జిల్లా కన్జ్యూమర్‌ ప్రొటెక్షన్‌…

ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సహకారంతో రూ.46 వేల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు పంపిణీ..

కలిగిరి సెప్టెంబర్ 08, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాలతో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును పంపిణీ చేసిన టీడీపీ రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు.. ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలంలోని పెద్దకొండూరు…

శాంతియుతంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించాలి..సీఐ వై శ్రీహరి

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ సర్కిల్ పరిధిలోని ప్రజలకు వినాయక చవితి పండుగ సందర్భంగా తెలియజేయునది ఏమనగా వినాయక చవితి పండుగను ప్రతి ఒక్కరూ శాంతియుతంగా, సంతోషంగా మరియు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని కోరుకుంటూ, అలాగే పై అధికారుల ఆదేశాల మేరకు…

ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ వైద్యం…

ఒకే రోజు 5 సాధారణ ప్రసవాలు.. ప్రభుత్వ వైద్య సేవల సత్తా చాటిన రాపూరు ఆసుపత్రి,, తల్లీబిడ్డలు క్షేమం.. వైద్యుల సేవలకు ప్రజల ప్రశంసల జల్లులు… గత నెలలో 23 ప్రసవాలు.. ప్రభుత్వ ఆసుపత్రిపై పెరుగుతున్న విశ్వాసం,,, రాపూరు, సెప్టెంబర్ 7,…

గ్యారంటీల అమలుకు బీఆర్‌ఎస్‌ డిమాండ్‌..ప్రజావాణిలో దరఖాస్తులు.. నిజాంసాగర్‌లో ధర్నా…

మన ధ్యాస ,నిజాంసాగర్‌: ( జుక్కల్ ) సెప్టెంబర్ 7 ,కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీఆర్‌ఎస్‌ నాయకులు విమర్శించారు. హామీల అమలును డిమాండ్‌ చేస్తూ వారం రోజులుగా నిర్వహిస్తున్న నిరసనల్లో…

స్వర్ణభారత్ ట్రస్ట్ రజతోత్సవాల్లో బొల్లినేని వెంకట రామారావు.

వెంకటాచలం, సెప్టెంబర్ 07 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. భారతదేశ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మానసపుత్రికగా 25 ఏళ్ల క్రితం ఆవిర్భవించిన స్వర్ణభారత్ ట్రస్ట్ రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్…