ఆత్మవిశ్వాసమే జీవితం. ఆత్మహత్య పరిష్కారం కాదు.. పోషకాహారమే ఆరోగ్యానికి బలం.
రేణిగుంట సెప్టెంబర్ 10. రేణిగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ చక్రపాణి ఆదేశాల మేరకు గాజుల మండ్యం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ పోషణ మాసం – 2026, ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఆరోగ్యం,…