Month: September 2026

డీజేలకు అనుమతి లేదు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: మక్తల్ సీఐ రామ్ లాల్.

మన ధ్యాస,మక్తల్: టౌన్‌లోని రాయల్ ఫంక్షన్ హాల్‌లో మక్తల్, ఉట్కూర్, మాగనూర్, కృష్ణ మండలాల పరిధిలో గణేష్ ఉత్సవాల నిర్వహణపై గణేష్ ఉత్సవ కమిటీలు, మండపాల నిర్వాహకులు, గ్రామ పెద్దలతో పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక…

విజ్ఞాన తృష్ణ పెంచడమే ‘చెకుముకి’ లక్ష్యం..జనవిజ్ఞాన వేదిక.

​రేణిగుంట: విద్యార్థులలో సైన్సు పట్ల ఆసక్తిని, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడమే లక్ష్యంగా జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రేణిగుంట మండల స్థాయి ‘చెకుముకి సంబరాలు – 2026’ ఘనంగా నిర్వహించారు. స్థానిక రేణిగుంట జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల (ప్లస్)లో నిర్వహించిన…

​చంద్రగిరిలో ఘనంగా వైయస్సార్ సిపి విస్తృత స్థాయి సమావేశం…

​కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: భూమన కరుణాకర్ రెడ్డి… ​జిల్లా క్రిస్టియన్ వింగ్ జనరల్ సెక్రటరీగా మల్లెమొగ్గల ఉమాపతి నియామకం… ​చంద్రగిరి, సెప్టెంబర్ 11: చంద్రగిరి నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం శుక్రవారం అత్యంత ఉత్సాహపూరిత…

ఆర్టీసీ ఆర్.ఎం.శ్రీనివాసరావు కు శుభాకాంక్షలు తెలిపిన స్టార్ కృష్ణ!.

తిరుపతి సెప్టెంబర్ 11.తిరుపతి జిల్లా ప్రజా రవాణా అధికారిగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసరావు ను తిరుపతిలోని వారి కార్యాలయంలో ఆర్టీసీ బహుజన ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అంబేద్కర్ స్టార్ కృష్ణ మర్యాద పూర్వకంగా కలసి శాలువాతో ఘనంగా సత్కరించి…

గణేష్ మండపాలకు విద్యుత్ భద్రతా నియమాలు తప్పనిసరి…

భక్తితో ఉత్సవం – బాధ్యతతో భద్రత.. వినాయక చవితి వేడుకలకు విద్యుత్ శాఖ మార్గదర్శకాలు. రేణిగుంట విద్యుత్ శాఖ ఏడీ రమేష్. రేణిగుంట ఉత్తేజిత సెప్టెంబర్ 11.వినాయక చవితి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసే గణేష్ మండపాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా…

తిరుపతి శిల్పారామంలో ‘గాంధీ శిల్ప్ బజార్’.

​తిరుపతి: తిరుపతి శిల్పారామం అర్బన్ హాట్‌లో ఆంధ్రప్రదేశ్ శిల్పారామం సొసైటీ ఆధ్వర్యంలో ‘గాంధీ శిల్ప్ బజార్’ సెప్టెంబర్ 12న సాయంత్రం 4 గంటలకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి వెంకట మణి ప్రసాద్ (నాని) చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ ప్రదర్శన…

జాతీయ లోక్ అదాలత్… ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మూడవ అదనపు జిల్లా జడ్జి ఎం. గురునాథ్ పిలుపు.

​తిరుపతి: తిరుపతి కోర్టు ఆవరణలో సెప్టెంబర్ 12 వ తేదీ ఊదయం 10:30 గంటల నుండి సాయంత్రం వరకు జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు మూడవ అదనపు జిల్లా జడ్జి మరియు చైర్మన్ ఎం. గురునాథ్ తెలిపారు. ప్రజలు తమ వివాదాలను…

వినాయక వ్రత కల్పం -2026 పుస్తకాల పంపిణీ.

తిరుపతి, సెప్టెంబర్ 11: ఏర్పేడు మండలం మడిబాక గ్రామపంచాయతీ రాజుల కండ్రిగ ఆదర్శ పాఠశాలలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని సీనియర్ జర్నలిస్ట్ సుకుమార్ తమ్ముడు పరమానంద్ మరియు గుండ్రాజు మురళి రాజు ఆధ్వర్యంలో స్కూలు పిల్లలకు వినాయక వ్రత కల్పం…

కుష్ఠు వ్యాధి పట్ల అవగాహన: రేణిగుంటలో నివారణ కార్యక్రమం ప్రారంభం.

​రేణిగుంట సెప్టెంబర్ 11. తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్, జిల్లా వ్యాధి నియంత్రణ అధికారిణి డాక్టర్ శైలజ ఆదేశాల మేరకు రేణిగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ చక్రపాణి ఆధ్వర్యంలో హెల్త్ సూపర్వైజర్ కామరాజు…

కరకంబాడి అమర రాజా విద్యాలయంలో ఘనంగా ‘కథోత్సవ్–2026’.

సుస్థిరాభివృద్ధి లక్ష్యాల ఇతివృత్తంతో అంతర పాఠశాలల ఇంగ్లీష్ కథల పోటీలు. రేణిగుంట సెప్టెంబర్ 11. కరకంబాడిలోని అమర రాజా ఆడిటోరియంలో అమర రాజా విద్యాలయం ఆధ్వర్యంలో అంతర పాఠశాలల ఇంగ్లీష్ కథల పోటీ ‘కథోత్సవ్–2026’ (కథాత్సవ – ది ఆర్ట్ అఫ్…