Month: August 2026

సైన్స్, క్విజ్ పోటీల్లో ఖాన్-రెయిన్‌బో పాఠశాల విద్యార్థుల సత్తా..

తిరుపతి ఐఐటీలో జాతీయ స్థాయి అవార్డులు కైవసం. సైన్స్ ప్రదర్శనలో ప్రథమ బహుమతి, క్విజ్ పోటీలలో ద్వితీయ మరియు తృతీయ బహుమతులు సాధన.. రేణిగుంట ఆగష్టు 15.​రేణిగుంటలోని ఖాన్-రెయిన్‌బో పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయి సైన్స్ మరియు క్విజ్ పోటీలలో తమ…

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు..

మనధ్యాస,నిజాంసాగర్ ,జుక్కల్: 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకున్నారు.దేశ ఐక్యత, సమగ్ర అభివృద్ధి కోసం…

స్వాతంత్ర్య స్ఫూర్తికి ప్రతీకగా రెయిన్బో పాఠశాలలో వేడుకలు..

జాతీయ జెండాను ఆవిష్కరించిన స్వాతంత్ర్య దినోత్సవం నాడు జన్మించిన వనజమ్మ.. విద్యార్థులకు మిఠాయిల పంపిణీ.. వనజమ్మకు ఘన సన్మానం.. రేణిగుంట, ఆగస్టు 15.దేశభక్తి, జాతీయ సమైక్యత, స్వాతంత్ర్య స్ఫూర్తిని చాటుతూ పట్టణంలోని రెయిన్బో గ్రూప్‌ ఆఫ్‌ స్కూల్స్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ…

స్వాతంత్ర్య స్ఫూర్తికి ప్రతీకగా రెయిన్బో పాఠశాలలో వేడుకలు..

జాతీయ జెండాను ఆవిష్కరించిన స్వాతంత్ర్య దినోత్సవం నాడు జన్మించిన వనజమ్మ.. విద్యార్థులకు మిఠాయిల పంపిణీ.. వనజమ్మకు ఘన సన్మానం.. రేణిగుంట, ఆగస్టు 15.దేశభక్తి, జాతీయ సమైక్యత, స్వాతంత్ర్య స్ఫూర్తిని చాటుతూ పట్టణంలోని రెయిన్బో గ్రూప్‌ ఆఫ్‌ స్కూల్స్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ…

శ్రీకాళహస్తి నియోజకవర్గ సమగ్ర ప్రగతియే లక్ష్యం: ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి.

శ్రీకాళహస్తి ఆగష్టు 15.ఆర్డీవో కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ​80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తి ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించడం ఎంతో గర్వకారణమని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు. అధికారులతో, కూటమి…

మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు విమానాశ్రయంలో ఘనంగా వీడ్కోలు.

రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో మర్యాదపూర్వకంగా కలిసిన బిజెపి నేతలు. ​రేణిగుంట ఆగష్టు 15. చిత్తూరు జిల్లా పర్యటనను ముగించుకుని తిరుగు ప్రయాణమైన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు రేణిగుంట విమానాశ్రయంలో ఘనంగా వీడ్కోలు పలికారు. బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు…

నిజాంసాగర్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..జాతీయ జెండా ఆవిష్కరణ

మన ధ్యాస,నిజాంసాగర్:మండల కేంద్రంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ కార్యాలయాలతో పాటు రాజకీయ పార్టీ కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించి స్వాతంత్ర్య వేడుకలను నిర్వహించారు.మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ భుజంగారావు, పోలీస్ స్టేషన్‌లో…

పోలీస్ కానిస్టేబుళ్ళు హేమంత్, మనోహర్ రెడ్డికి ‘ఉత్కృష్ట సేవా పతకాలు’.

80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సత్కరించిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. ​రేణిగుంట: తిరుపతి జిల్లా కోర్టులో విధులు నిర్వహిస్తున్న రేణిగుంట పోలీస్ స్టేషన్ కోర్టు కానిస్టేబుల్ హేమంత్, గాజులమండ్యం పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ మనోహర్ రెడ్డిలు ప్రతిష్టాత్మక ‘ఉత్కృష్ట సేవా పతకాల’ను…

రేణిగుంట లైన్‌మ్యాన్ బాలసుబ్రమణ్యానికి ఉత్తమ సేవా అవార్డు.

80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సత్కరించిన ఈఈ గంగాధర్ రెడ్డి. ​రేణిగుంట ఆగష్టు 15. ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఎపిడిసిఎల్) రేణిగుంటలో లైన్‌మ్యాన్‌గా విధులు నిర్వహిస్తున్న బాలసుబ్రమణ్యం ఉత్తమ లైన్‌మ్యాన్ అవార్డును అందుకున్నారు. శనివారం తిరుపతిలో అత్యంత…

ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా… ఇళ్ల పట్టాలు ప్రజల చేతిలో పెట్టా.. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి.

రాజీవ్ నగర్ ఎస్టీ కాలనీ వాసులకు, శివం టు శివం రోడ్డు బాధితులకు స్థలాల కేటాయింపు. ​రేణిగుంట ఆగష్టు 15. శ్రీకాళహస్తి ఆర్డీవో కార్యాలయంలో ఆగస్టు 15న జరిగిన కార్యక్రమంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ ఇళ్ల పట్టాలు, భూ…