సనాతన ధర్మ పరిరక్షణ,ప్రాచీన ఆలయాల పూర్వ వైభోవమే లక్ష్యం…… రాష్ట్ర ధర్మాదాయ, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
మన ధ్యాస,ఆత్మకూరు, ఆగస్టు 16 : రాష్ట్రంలో సనాతన ధర్మ పరిరక్షణ, ఆధ్యాత్మిక సంప్రదాయాల పరిరక్షణతో పాటు చారిత్రక ఆలయాల పునరుద్ధరణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.ఆదివారం ఉదయం ఆత్మకూరులో…