కలిగిరి పట్టణంలో 249 బూత్ పరిధిలో SIR ప్రోగ్రామ్ లో పాల్గొన్న టీడీపీ జిల్లా పార్లమెంట్ ఉపాధ్యక్షులు బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.
పగడ్బందీగా ఎస్ ఐ ఆర్ అమలు.. కలిగిరి జూన్ 17 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు. బుధవారం మన ఉదయగిరి నియోజకవర్గం శాసనసభ్యుల కాకర్ల సురేస్ సూచనల మేరకు కలిగిరి గ్రామపంచాయతీ కలిగిరి పట్టణం నందు 249 బూత్ పరిధిలో ఓటర్…