నెల్లూరు జనవరి 27, మన ధ్యాస న్యూస్,(నాగరాజు కె ).

నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో నూతనంగా నిర్మితమైన విద్యుత్ సబ్‌స్టేషన్‌ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ ని మర్యాదపూర్వకంగా కలుసుకుని పుష్పగుత్యాన్ని అందజేసి,ఉదయగిరి నియోజక వర్గంలోని పలు విద్యుత్ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *