Month: January 2026

ఏలేశ్వరం లో ఘనంగా మహాత్మ గాంధీ 78 వ వర్థంతి

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేశ్వరం హెల్పింగ్ యూత్ ఆధ్వర్యంలో గాంధీ 78 వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. రాజస్థాన్ స్వీట్ షాప్ రామ్ లాల్ ఆర్థిక సహాయంతో స్థానిక ఎంఈఓ ఆఫీస్ వద్దగల జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి…

తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి…

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆర్‌డబ్ల్యూ‌ఎస్ ఏఈ సుమలత అన్నారు.మొహమ్మద్‌నగర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..వేసవి కాలంలో…

సిరిపురంలో మహాత్మా గాంధీ ఘన నివాళులు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామంలో మాజీ ఎంపీటీసీ సభ్యురాలు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు వనం మంగా శ్రీనివాస్ అధ్యక్షతన జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా స్థానిక శివాలయం లో ఉన్నటువంటి గాంధీ విగ్రహానికి…

ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆద్వర్యంలో జీవ వైవిధ్యంపై అంతర్జాతీయ సదస్సు – జీవ వైవిధ్య పరిరక్షణపై కీలక చర్చలు••• ప్రిన్సిపాల్

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఏలేశ్వరం నందు జీవ వైవిధ్యంపై అంతర్జాతీయ సదస్సు వృక్ష శాస్త్ర మరియు జంతు శాస్త్ర ఆద్వర్యంలో ప్రధాన మంత్రి ఉచ్చతర్ శిక్షా అభియాన్ (పి‌ఎం ఉషా)ఆర్దిక సహాయంతో ఘనంగా నిర్వహించారు. ఈ…

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అనుబంధ విభాగ అధ్యక్షుల సమావేశం.

బంగారుపాళ్యం, మన ధ్యాస, జనవరి 29 చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం మండలం , బంగారుపాళ్యం లో మాజీ జిల్లా పరిషత్ చైర్మెన్ కుమార్ రాజా నివాసం నందువైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పాలేరు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మండల అనుబంధ…

ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ కు గురైన బాల గురువారెడ్డి నీ పరామర్శించిన ఎమ్మెల్యే కాకర్ల.

నెల్లూరు, జనవరి 30, మన ధ్యాస, (నాగరాజు కె). గత కొన్ని రోజుల క్రితం ప్రమాదవశాత్తు జరిగిన యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడిన వరికుంటపాడు మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆండ్ర బాల గురవారెడ్డి ప్రస్తుతం నెల్లూరు నగరంలోని వీకే…

భవిత దివ్యాంగుల పాఠశాలకు వాటర్ ఫిల్టర్ అందజేత

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం;స్థానిక భవిత దివ్యాంగుల స్కూల్ మద్దుల రాజేశ్వరి ఆర్థిక సహకారంతో వాటర్ ఫిల్టర్ ను హెల్పింగ్ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో గురువారం అందజేశారు.ఈ సందర్భంగా హెల్పింగ్ యూత్ సభ్యులు మద్దుల స్వరూప్ మాట్లాడుతూ భవిత స్కూల్ హెల్పింగ్…

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 4 చెక్‌పోస్టులు ఏర్పాటు: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.

మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నారాయణపేట జిల్లా పరిధిలో మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని భద్రతా చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు.ఎన్నికల సందర్భంగా అక్రమ నగదు, మద్యం,…

సీఎం కప్ క్రీడలను ప్రారంభించిన.. మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మొహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని పరిషత్ పాఠశాలలో గురువారం రోజున సీఎం కప్ ఆట పోటీలను మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి,ఎంపీడీవోలు సత్యనారాయణ రెడ్డి,తహసీల్దార్ లత,ఎంపీవో అనిత లు కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడారు…గ్రామీణ…

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కేంద్రల వద్ద భద్రత ఏర్పాట్లను పరిశీలించిన, జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ .

మన ధ్యాస నారాయణ పేట జిల్లా:- ఎన్నికల ప్రవర్తనా నియమావళి కచ్చితంగా పాటించాలి.-నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు. జిల్లాలోని నారాయణపేట, మక్తల్, కోస్గి మద్దూర్ మున్సిపాలిటీలలో నామినేషన్ కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు.…