గ్రామ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి – ఎంపీడీవో శివకృష్ణ
మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):పంచాయతీ కార్యదర్శులు సమయపాలన పాటిస్తూ గ్రామంలో అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు చేపట్టాలని ఎంపీడీవో శివకృష్ణ అన్నారు.నిజాంసాగర్ మండలంలోని మంగ్లూర్ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఎంపీడీవో సందర్శించి,హాజరు రికార్డులు, అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు.అనంతరం గ్రామంలో జరుగుతున్న ఇందిరమ్మ…