జి కొత్తపల్లి లో పది అడుగుల కొండచిలువ…!కలకలం…
అమ్మో కొండ సిలువ….. ఓ కుటుంబానికి తప్పిన ప్రమాదం….అధికారులు నిర్లక్ష్యమా…..? వరికుంటపాడు నవంబర్ 05 మన ధ్యాస :// నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం జి కొత్తపల్లి గ్రామం ఎస్సీ కాలనీలో గత కొన్ని నెలలుగా వీధి దీపాలు వెలుగక…. కారు…