Month: November 2025

ప్రతిభ, పట్టుదలకు గుర్తింపు పొందిన శ్రీధర్ నానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డ్ కైవసం చేసుకున్న ఘనత

హైదరాబాద్‌, మన ధ్యాస : సాధారణ కుటుంబంలో జన్మించినా, అసాధారణ లక్ష్యం, అరుదైన పట్టుదలతో సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న యువ ప్రతిభ శ్రీధర్ నాని. తల్లి అనురాధ, తండ్రి మల్లేష్‌ దంపతులకు జన్మించిన ఆయన, నిరుపేద కుటుంబంలో…

బీరం హర్షవర్ధన్ రెడ్డి ఎవరికి అదరడు… బెదరడు – నాగర్ కర్నూల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు డికే మాదిగ

కొల్లాపూర్, మన ధ్యాస, కొల్లాపూర్ నియోజకవర్గంలో 21వ తేదీన మత్స్య కార్మిక సంఘం నిర్వహించిన సమావేశానికి కొల్లాపూర్ మాజీ శాసనసభ్యుడు బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆహ్వానించబడిన విషయం తెలిసిందే. అయితే ఆయన సమావేశానికి హాజరుకాలేదని ఒక పత్రికలో మంత్రి జూపల్లి కృష్ణారావుకు…

ఘనంగా సత్య సాయి శత జయంతి ఉత్సవాలుసాయి సేవలు ఆదర్శం కావాలి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

మన ద్యాస ప్రతినిధి, సాలూరు :- సత్య సాయి ప్రేమ తత్వం ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందిందని, అందుకే దేశ, విదేశాల్లో సాయి భక్తులు విస్తరించి ఉన్నారని రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి…

ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో ఆడపడుచులకు చీరల పంపిణీ.. పిట్లం ఏఎంసీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్) : ఉన్నత లక్ష్యాలతో మహిళల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అమలులో ఉన్న ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం భాగంగా ఉమ్మడి నిజాంసాగర్ మండలంలోని మాగి, తుంకిపల్లి గ్రామాల్లో డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులకు పిట్లం వ్యవసాయ…

వైయస్సార్సీపి నేతలు ముబారక్, జగదీష్ ఆధ్వర్యంలో తగ్గువారిపల్లె లో కోటి సంతకాల సేకరణ

బంగారు పాళ్యం, మన ధ్యాస, నవంబర్23 తగ్గువారిపల్లె వైయస్సార్సీపి నేతలు ముబారక్, జగదీష్ ఆధ్వర్యంలో, ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు.కోటి సంతకాల సేకరణ ముఖ్య ఉద్దేశాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో వారు వివరిస్తూ…

ఎమ్మెల్యే మదన్ మోహన్ కు సన్మానించిన కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్

మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఏలే మల్లికార్జున్ ఆదివారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌ను ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలసి శాలువా పుష్పగుచ్చం అందించి ఘనంగా సత్కరించారు.అనంతరం ఎమ్మెల్యే…

మహిళల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి ..డ్వాక్రా మహిళలకు చీరల పంపిణీ…

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) పెద్ద కొడప్ గల్ మండలం కాటేపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలకు చీరలు పంపిణీ చేసారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందని తెలిపారు. మహిళలకు ఆర్టీసీ…

రీ మోడల్ తో వీర హనుమాన్ వ్యాయామ కళాశాల.

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం కాలేజీ గ్రౌండ్లో ఉన్న వీర హనుమాన్ వ్యాయామ కళాశాల 2007 లో అప్పటి గ్రామ యువత, పెద్దల ఆధ్వర్యంలో కొంతమంది కమిటీగా ఏర్పడి వ్యాయామ కళాశాల ప్రారంభించడం జరిగింది. అప్పటినుండి వందలాదిమంది యువత వ్యాయామంలో…

పోలీసుల స్పెషల్ డ్రైవ్ పట్టుబడ్డ ద్వి చక్ర వాహనాలు

ఏలేశ్వరం నగర పంచాయతీ స్థానిక కాలేజీ రోడ్డు వద్ద జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీహరిరాజు సూచనల మేరకు ప్రత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ బి సూర్య అప్పారావు ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి ఆదివారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.…

ద్విచక్ర వాహనదారులు నిబంధనలు అతిక్రమింస్తే చర్యలు తప్పవు సి ఐ సూర్య అప్పారావు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ద్విచక్ర వాహనదారులు ప్రభుత్వ నియమాలు తప్పక పాటించాలని సి ఐ సూర్య అప్పారావు తెలిపారు.ఈ సందర్భంగా యర్రవరం పోలీస ఔట్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు.పలు ద్విచక్ర వాహనాల సంబంధించిన రికార్డులు పరిశీలిచారు, రికార్డులు సరిగా…