తిరుమలకు కాలినడక యాత్రలో భీమినేని చిట్టిబాబు నాయుడుకి ఘన స్వాగతం
గంగాధర నెల్లూరు నియోజకవర్గం, మన ధ్యాస , అక్టోబర్ 11:పాలసముద్రం గ్రామానికి చెందిన తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు భీమినేని చిట్టిబాబు నాయుడు గారు భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాక్షాత్కార దృష్టి కోసం తిరుమలకు కాలినడక యాత్ర ప్రారంభించి…