దుత్తలూరు, సెప్టెంబర్ 26 :(మన ధ్యాస న్యూస్ ):///
నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో వెలిసియున్న,శ్రీ వెంగమాంబ పేరంటాలు అమ్మవారి దేవస్థానం నందు ఈరోజు26-9-2025. శుక్రవారం శరన్నవ రాత్రిఐదవ రోజు శ్రీ వెంగమాంబ పేరంటాలు తల్లికి ఈరోజు గాజుల అలంకారంతో ప్రజలకు భక్తులకుదర్శనం అమ్మవారికి అభిషేకాలు ప్రత్యేక పూజ కార్యక్రమలు చేయుచున్నారు. ఈ కార్యక్రమానికి ఉభయ దాతలు.కీర్తిశేషులు…!! మేకపాటి పెద్ద.మాలకొండయ్య వారి ధర్మపత్ని.. వెంగమ్మ,వారి,కుమారులు,మేకపాటి,నరసింహారావు,ధర్మపత్ని,సత్యవతి కుమారుడు, మోక్షిత్ మేకపాటి మాలకొండ రాయుడు వారి ధర్మపత్ని, సుప్రజ,కుమారులు రోహిన్ చౌదరి,కార్తికేయ చౌదరిఈ పూజ కార్యక్రమానికి,భారతీయ జనతా పార్టీ కలిగిరి
మండల ఇన్చార్జి మేకపాటి మాల్యాద్రి నాయుడు.స్వాతి దంపతులు,కలిగిరి సొసైటీ చైర్మన్. కదిరి వెంకట రంగారావు. సురేఖ కుటుంబ సభ్యులు,ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని శ్రీ వెంగమాంబ తల్లి తీర్థ ప్రసాదాలు అందుకున్నరు..