ఎవరు లేని సమయంలో చెప్పా పెట్టకుండా ఫీజు పీకేసిన లైన్ మ్యాన్..వినియోగదారునికి ముందస్తు సమాచారం ఇవ్వని లైన్ మ్యాన్..రోజురోజుకు పెరుగుతున్న లైన్ మ్యాన్ ఆగడాలు../////
ఉదయగిరి మన న్యూస్ ప్రతినిది నాగరాజు, ఆగస్ట్ 28 :/// ఉదయగిరి మండల పరిధిలోని ప్రతి పల్లెలో ప్రతి ప్రాంతంలో ప్రధాన సమస్యగా మారిన కరెంటు లైన్ మ్యాన్ ఆగడాలు రోజురోజుకీ అతిక్రమిస్తున్నాయి. వారి యొక్క దుస్సాహసానికి ప్రజలు భయపడుతూ.. నెల…