సైలెన్సర్లు, హారన్ లను మెకానిక్ లు అమర్చితే కఠిన చర్యలు తీసుకుంటాం…ట్రాఫిక్ డిఎస్పి రామకృష్ణ మాచారి
మన న్యూస్,తిరుపతి :నగరంలో పెరుగుతున్న శబ్ద కాలుష్యాన్ని అరికట్టేందుకు నల్లగొండ వారి పల్లెలో ఉన్న మోటార్ వాహనాలలో అవసరంలేని ధ్వని హారన్లు, సైలెన్సర్లను అమర్చితే అటువంటి మెకానిక్ లపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ డిఎస్పి రామకృష్ణమాచారి టు వీలర్ మెకానికులకు…